Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనికరన్ » ఆకర్షణలు
  • 01శ్రీ గురు నానక్ దేవ్ జీ గురుద్వారా

    శ్రీ గురు నానక్ దేవ్ జీ గురుద్వారా

    హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో వున్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం శ్రీ గురు నానక్ దేవ్ జీ గురుద్వారా. జ్ఞాని జ్ఞాన్ సింగ్ రాసిన ‘త్వారిఖ్ గురు ఖాల్స’ లోని వాక్యాల ప్రకారం గురు నానక్ దేవ్ ఈ ప్రాంత సంరక్షణ కోసం తన అయిదుగురు శిష్యులతో కలిసి ఈ మణికరణ్...

    + అధికంగా చదవండి
  • 02కులాంత పీఠం

    కులాంత పీఠం

    హిమాచల్ ప్రదేశ్ లోని విష్ణు కుండం వద్ద వున్న కులాంత పీఠం దేశంలోని అత్యుత్తమ పీఠాల్లో ఒకటి. జానపద గాధల ప్రకారం లయకారకుడు శివుడు ఇక్కడే నివసించాడు. అందువల్ల ఈ ప్రాంతం అనేకమంది యాత్రికులను ఆకర్షిస్తుంది.

    భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి గల పవిత్రమైన నీరు ఈ...

    + అధికంగా చదవండి
  • 03హరీందర్ పర్వతం & పార్వతి నది

    హరీందర్ పర్వతం & పార్వతి నది

    హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో వున్న హరీందర్ పర్వతం & పార్వతి నది ఏడాది పొడవునా అనేకమంది యాత్రికులను ఆకర్షిస్తాయి. మంచుతో కప్పబడిన హరీందర్ పర్వతం, దాని దట్టమైన పచ్చటి లోయ రెండూ కలిసి మణికరణ్ అందాన్ని ఇనుమడి౦పచేస్తాయి.

    + అధికంగా చదవండి
  • 04రామచంద్ర దేవాలయం

    రామచంద్ర దేవాలయం

    17 వ శతాబ్దంలో రాజా జగత్ సింగ్ నిర్మించిన రామచంద్ర దేవాలయం హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఒక ఇతిహాసం ప్రకారం విష్ణువు ఏడవ అవతారం, అయోధ్యా రాజు రామచంద్రుడు ఈ గుడిని అయోధ్య నుంచి మణికరణ్ కు మార్చాడు.

    ఈ గుడి చరిత్ర గుడి గోడల్లోని...

    + అధికంగా చదవండి
  • 05శివాలయం

    శివాలయం

    హిమాచల్ ప్రదేశ్ లోని మణికరణ్ లో వున్న పురాతన దేవాలయం శివాలయం.లయకారకుడైన శివుడు, సృష్టికారకుడు బ్రహ్మ, స్థితి కారకుడు విష్ణువు కలిసి త్రిమూర్తులుగా వ్యవహరింపబడతారు. 1905 లో రిక్టర్ స్కేల్ పై 8.0 తీవ్రత తో వచ్చిన భూకంపం తరువాత ఈ గుడి కొద్దిగా ఒరిగింది. కులు లోయ...

    + అధికంగా చదవండి
  • 06వేడినీటి బుగ్గలు

    వేడినీటి బుగ్గలు

    గురు నానక్ దేవ్ జీ గురుద్వారా లోను, పార్వతి నది లోను వున్న వేడినీటి బుగ్గలు ఇక్కడి ఇతర ప్రధాన పర్యాటక కేంద్రాలు. పార్వతీ నది ఒడ్డున ఉన్న వేడి నీటి బుగ్గ కూడా ప్రసిద్ద పర్యాటక ఆకర్షణ. చాలా పరిశోధనలు, ప్రయోగాల తరువాత ఈ బుగ్గల్లోని నీటి లో రేడియో ధార్మిక లోహాలు,...

    + అధికంగా చదవండి
  • 07ఖీర్ గంగా

    ఖీర్ గంగా మణికరణ్ లోని ఒక పేరెన్నిక గన్న పర్యాటక కేంద్రం. ఇక్కడి వేడి నీటి బుగ్గల్లోని తెల్లటి నీటికి ఔషధ గుణాలు ఉన్నాయంటారు. ఖీర్ గంగా అనే పేరు వ్యుత్పత్తి గా ఇక్కడి తెల్లటి నీటి నుంచి వచ్చింది. ఈ బుగ్గల్లో వుండే గంధకం వల్ల ఈ నీరు పాల లాగా తెల్లగా వుంటుంది, ఆ...

    + అధికంగా చదవండి
  • 08పుల్గా

    పుల్గా

    మణికరణ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న పుల్గా ఇక్కడి మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ప్రకృతి స్వర్గంగా ఎంతోమంది చేత భావించబడే ఈ ప్రదేశం చుట్టూ పైన్ చెట్ల అడవులతోను, పర్వతారోహణ మార్గాలతోను చుట్టుబడి వుంటుంది. పర్వతారోహణ చేయాలనుకునే యాత్రికులకు ఈ 16 కిలోమీటర్ల దారి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue