గురు నానక్ దేవ్ జీ గురుద్వారా లోను, పార్వతి నది లోను వున్న వేడినీటి బుగ్గలు ఇక్కడి ఇతర ప్రధాన పర్యాటక కేంద్రాలు. పార్వతీ నది ఒడ్డున ఉన్న వేడి నీటి బుగ్గ కూడా ప్రసిద్ద పర్యాటక ఆకర్షణ. చాలా పరిశోధనలు, ప్రయోగాల తరువాత ఈ బుగ్గల్లోని నీటి లో రేడియో ధార్మిక లోహాలు, ప్రాకృతిక యురేనియం వున్నాయని కనుగొన్నారు.



Click it and Unblock the Notifications