Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మాయాపూర్

మాయాపూర్ – ఆధ్యాత్మిక రాజధాని!  

8

మాయాపూర్ రాష్ట్ర ఆధ్యాత్మిక ముఖ్యపట్టణంగా ఉంది, దీని టాగ్ విలువగల పేరు ప్రతి కోణంలో ఉంది. మాయాపూర్ వద్ద ఉన్న ఇస్కాన్ ఆలయం కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం పర్యాటకులను ఆకర్షిస్తుంది. కృష్ణ జ్ఞాపకాల అంతర్జాతీయ సమాఖ్య ఆధ్యాత్మిక ఔత్సాహికుల సమూహాన్ని దగ్గరికి చేరుస్తుంది.

వారు దుర్గ పూజతో మొదలుపెట్టి, దీవాలి నుండి దసరా, కాళి పూజ నుండి వివిధ పండుగలను నగరంలో చురుకుగా పాల్గొని సంఘటనలు, షో లు, సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమాల స్థాయిని ఇచ్చి, ప్రతి ఏటా మిలియన్ యాత్రికులు సందర్శిస్తారు, ఇస్కాన్ ప్రధాన కేంద్రంగా మాయాపూర్ ని ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదు.

విభజనలో ఐక్యత – మాయాపూర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

మాయాపూర్ జలంగి నది వద్ద కలిసే గంగ నది ఒడ్డున ఉన్న ఒక పట్టణం. ఇది కృష్ణుడి అవతారంగా భావించబడే చైతన్య మహాప్రభు జన్మస్థలమని బాగా పేరుగాంచిది.

మాయాపూర్ అనే పట్టణం ఒక సమయంలో ఉందోలేదో అనే ఆశక్తికరమైన సంఘర్షణ హిందువులు, మిస్లి౦ల మధ్య ఉండేది, అది ఇప్పుడు సద్దుమణిగింది. మాయాపూర్ ఇప్పటికీ అనేక ముస్లిం జనాభా గల చారిత్రిక కేంద్రం, వారు హిందూమత కేంద్ర పట్టణ ప్రాంతంలో హిందువులతో కలిసి ఎలా మెచ్చుకుంటున్నారు!

ఇస్కాన్ స్థాపకుడికి అంకితం చేసిన స్మకరం శ్రీల ప్రభుపాదుల సమాధి మందిరాన్ని సందర్శించడం ఎవరూ మర్చిపోవద్దు.

మాయాపూర్ వంటకాలు

మాయాపూర్ వద్ద ఆహార౦ విలువ పేర్కొనబడింది. ఇది రుచికరమైన బెంగాలీ వంటలు అందించే రెస్టారెంట్లను, వివిధ స్థానిక బండ్లతో శాకాహారుల కళలను నిజ౦చేస్తుంది. మియాపూర్ లో వీధి సంస్కృతి ప్రబలంగా ఉంది, షాపింగ్, రిటైల్ రెండూ గొప్ప వ్యాపార ఒప్పందాలు!

మాయాపూర్, కోల్కతా నుండి కేవలం రెండున్నర గంటల ప్రయాణ దూరంలో ఉంది, ఇది ఒకరోజు లేదా రెండు రోజులు వెచ్చించే మంచి మార్గం. ఇది వెస్ట్ బెంగాల్ లోని ఇతర నగరాలూ, పట్టణాలు అలాగే హుగ్లీ తోసహా సమీపంలో ఉంది. ఇది హులర్ ఘాట్ నుండి పడవ ద్వారా కూడా అందుబాటులో ఉంది.

మాయాపూర్ సందర్శనకు ఉత్తమ సమయం

వాతావరణం మధ్యస్తంగా, ఆహ్లాదకరంగా ఉన్న శీతాకాలంలో మియాపూర్ సందర్సన సరైనది.

మాయాపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మాయాపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మాయాపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మాయాపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా 6వ రాష్ట్ర జాతీయ రహదారి మాయాపూర్ ను కోల్కతాకు కలుపుతుంది, ఇది ఇక్కడి నుండి దాదాపు 144 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోల్కతా నుండి మాయాపూర్ కు రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా కోల్కతా రైల్వే స్టేషన్ (హౌరా) మాయాపూర్ నుండి 133 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది దేశంలోని, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా మాయాపూర్ కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా సేవలందుకుంటుంది, ఇది ప్రపంచంలోని, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun