ఐస్ బార్, ముంబై

 

 

సాధారణంగా ముంబై వాసులకు చలి వాతావరణం అలవాటులేదు. అయితే, ఇటీవలే ఈ నగరం అధిక చలి వాతావరణాన్ని ఎదుర్కుంటోంది. అలాగని ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు కూడా పడటం లేదు.

ముంబై లోని అంధేరిలో 21 డిగ్రీ ఫారెన్ హీట్ ఎపుడూ ఉష్ణంగా ఉండే ముంబై వాసులకు స్వాగతించదగినదే. మంచి ఉన్ని కోట్లు వేసుకొని నగరంలోని ఈ ఐస్ బార్ లో ఒక సాయంత్రం గడిపేయండి.

 

 

 

 

 

Please Wait while comments are loading...