ముంబై లోని ప్లానెటోరియం ఇండియాలోనే ఒక ప్రత్యేకత. పిల్లలు బాగా ఆనందిస్తారు. పర్యటనలో ప్లానెటోరియం మరియు మ్యూజియం రెండూ కలిసి మీకు ఒక మధ్యాహ్న సమయం గడిపేలా చేస్తాయి. అన్ని వయసుల వారు దీనిని ఆనందించవచ్చు. ఇది హాజీ ఆలీ జ్యూస్ పెంటర్ మరియు ప్రసిద్ధ అట్రియా మాల్ లకు సమీపంలో కలదు.



Click it and Unblock the Notifications