పర్యాటకులు చూడవలసిన పార్కులు మరియు తోటలు మైసూర్ లో సుమారు 180 వరకు కలవు. అంబేడ్కర్ పార్క్ ఆఫ్ జయనగర్ నివాస ప్రదేశంలో కలదు. ఆందోళన్ సర్కిల్ పార్క కువెంపు నగర్ లో చక్కటి వాకింగ్ ట్రాక్ కలిగి ఉంది. లింగబుధి కెరె అనేది మరో అందమైన పార్క్. దీనిలో ఆకర్షణీయ వెదురు చెట్లు కలవు.



Click it and Unblock the Notifications