ఈ మ్యూజియం సందర్శించేవారు పర్యావరణం, మొక్కలు, జంతువుల మధ్య గల సంబంధాలను గురించి బాగా తెలుసుకోవచ్చు. పర్యావరణం, జీవ వైవిధ్యం, ప్రకృతి సంరక్షణ వంటి అంశాలు బాగా అవగతమవుతాయి. మ్యూజియం లోపల వివిధ నమూనాలు, మరియు వినికిడి, దృశ్య సాధనాలు కూడా ప్రదర్శిస్తారు. పర్యాటకులు ఈ మ్యూజియంను ఏ రకమైన చెల్లింపులు లేకుండానే ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు సందర్శించవచ్చు.



Click it and Unblock the Notifications