ఆర్ముగా స్వామి టెంపుల్ పోరుల్విత చేరి గ్రామం లో నాగపట్నం కు 6 కి. మీ. ల దూరం లో కలదు. ఇది సుబ్రమణ్య స్వామి టెంపుల్. అందమైన సుబ్రమణ్య విగ్రహం ఇక్కడ వుంటుంది. దీనిని తయారు చేసిన శిల్ప కారుడికి రాజు చాలా దానం ఇచ్చాడని చెపుతారు. అంతేకాక శిల్పి యొక్క బొటన వేలు ను మరల అటువంటి అందమైన విగ్రహం వేరెక్కడా చేయకుండా కట్టిరించాడని కూడా చెపుతారు.



Click it and Unblock the Notifications