Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నహాన్ » ఆకర్షణలు
  • 01చోర్ దార్ శిఖరం

    చోర్ దార్ శిఖరం

    చూర్ధార్ శిఖరం నహాన్ లో సముద్ర మాట్టానికి 3650 మీటర్ల ఎత్తున కల పర్యాటక ప్రదేశం. ఇంత ఎత్తునుండి సట్లేజ్ నది, గంగా మైదాన ప్రదేశాలు, బదరీనాథ్, చక్రత శిఖరం, సిమ్లా ల అద్భుత ప్రదేశాలని చూడవచ్చు. చూర్ధార్ పీక్ చేరేందుకు ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ మార్గం సుమారు 15...

    + అధికంగా చదవండి
  • 02రాణి తాల్

    రాణి తాల్

    రాణి తాల్ రాచ వారసత్వం కల ఒక ప్రదేశం. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని నహాన్ లో కలదు. దీనిని రాజ కుటుంబం ఉపయోగించిన కారణంగా క్వీన్స్ లేక్ అంటారు. ఇక ప్రజలు రాజ కుటుంబంచే పాలించ బడని కారణంగా ఇటీవల దీనిని ఒక అందమైన పిక్నిక్ స్పాట్ గా మార్చారు. పర్యాటకులు ప్రశాంతత కు...

    + అధికంగా చదవండి
  • 03సుకేటి ఫాస్సిల్ పార్క్

    సుకేటి ఫాస్సిల్ పార్క్

    సుకేటి ఫాస్సిల్ పార్క్ ఒక పర్యాటక ఆకర్షణ. నహాన్ కు 25 కి. మీ.ల దూరం మాత్రమే వుండటం చేత పర్యాటకులు తేలికగా చేరవచ్చు. ఈ పార్క్ ను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మరియు సర్వేఆఫ్ ఇండియా కలసి నిర్మించారు. దీని నిర్వహణ చాలా బాగుంటుంది. ఆసియ ఖండంలో మొదటగా ఈ పార్క్ లోనే పురాతన...

    + అధికంగా చదవండి
  • 04జగన్నాథ టెంపుల్

    జగన్నాథ టెంపుల్

    హిమాచల్ ప్రదేశ్ లోని నహాన్ లో జగన్నాథ్ టెంపుల్ ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. ఈ చారిత్రాత్మక టెంపుల్ ను 1681 లో రాజ బుధ ప్రకాష్ నిర్మించారు. ఈ టెంపుల్ లో దైవం లార్డ్ నీల్ మహాదేవ. ఇతిహాసం మేరకు, ఈ దైవం రాజ బుద్ ప్రకాష్ కు కలలో కనబడి. ఒక రావి చెట్టు కింద నుండి మంచి...

    + అధికంగా చదవండి
  • 05సంబల్వారా వైల్డ్ లైఫ్ సంక్చురి

    సంబల్వారా వైల్డ్ లైఫ్ సంక్చురి

    సంబల్వారా వైల్డ్ లైఫ్ సంక్చురి నహాన్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. పర్యాటకులు ఇక్కడ స్థానిక వన జంతు సంపదలను ఆనందించవచ్చు. సాల్ అడవి చే చుట్టుముట్టబడిన ఈ వైల్డ్ లైఫ్ సంక్చురి ఒక వలస పక్షుల ప్రదేశం కూడాను. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కల వివిధ రకాల పక్షులను ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 06రాన్జోరే పాలసు

    రాన్జోరే పాలసు

    రాన్జోర్ పాలసు ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం. ఇది హిమాచల్ ప్రదేశ్ లో నహాన్ లో కలదు. దీనిని నహాన్ యొక్క రాయల్ పాలసు అని కూడా అంటారు. దీని శిల్ప శైలి అద్భుతం గా వుంటుంది. ప్రస్తుతం పర్యాటకులకు అందుబాటులో కల ఈ పాలసు కు పునరుద్ధారణ జారుగుతోంది.

    + అధికంగా చదవండి
  • 07రేణుక వైల్డ్ లైఫ్ పార్క్

    రేణుక వైల్డ్ లైఫ్ పార్క్

    రేణుక వైల్డ్ లైఫ్ పార్క్ దదాహు అనే ఒక చిన్న గ్రామం వద్ద ఒక పర్యాటక ప్రదేశం. ఇది సిర్మౌర్ జిల్లాలో నహాన్ కు 15 కి.మీ.ల దూరంలో కలదు. ఈ పార్క్ సుమారు 402.80 హెక్టార్లు విస్తరించి దానిలో రేణుక లేక్, వైల్డ్ లైఫ్ పార్క్ కలిగి అనేక స్థానిక వన్య జంతువులకు వృక్షాలకు...

    + అధికంగా చదవండి
  • 08రాజ్ వన్స్ (సిర్మౌరి తాల్ )

    రాజ్ వన్స్ (సిర్మౌరి తాల్ )

    రాజ్ వనం నహాన్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.సిర్మౌరి తాల్ గా చెప్పబడే ఒక పురాతన నగర్ అవశేషాలు ఇవి. ఈ ప్రదేశం అనేక శాపాలు కలదని దాని రాజు ఇక్కడ అనేక దోపిడీలకు, మోసాలకు పాల్పడ్డాడని చెపుతారు. ఈ పాలసు రాజు చే మోసగించబడిన ఒక సభికునిచే శపించబడి చివరకు రాజ్యం మొత్తం ఒక...

    + అధికంగా చదవండి
  • 09పక్కా తలాబ్

    పక్కా తలాబ్

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో నహాన్ లో పక్కా తలాబ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది ఒక ప్రశాంత వాతావరణం. పర్యాటకులు ఇక్కడ వివిధ రకాల చేపలను వేటాడ వచ్చు . ఇంతే కాక పక్కా తలాబ్ లో కల అందమైన ఫౌంటెన్ మరింత ఆహ్లాద పరుస్తుంది. ఇక్కడి ఉద్యాన వనాలలో సందర్శకులకు కూర్చొని...

    + అధికంగా చదవండి
  • 10జైతాక్ ఫోర్ట్

    జైతాక్ ఫోర్ట్

    జైతాక్ కోట హిమాచల్ ప్రదేశ్ లోని జైతక కొండలపై కల ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. నహాన్ కు 25 కి. మీ. ల దూరం లో కల ఈ కోటకు టూరిస్టులు తేలికగా చేరవచ్చు. నహాన్ లో చారిత్రాత్మకంగా ఇది 1810 లో నిర్మించబడిన అతి పురాతన కోట. గూర్ఖా నేత రాన్ జోర్ సింగ్ తాప అతని అనుచరులు నహాన్...

    + అధికంగా చదవండి
  • 11రేణుకా లేక్

    రేణుకా లేక్

    రేణుకా లేక్ నహాన్ కు 40 కి. మీ.ల దూరం లో కల ప్రసిద్ధ పర్యాటక సరస్సు. హిమాచల్ ప్రదేశ్ లో ఇది అతి పెద్దది. సుమారు 672 మీ. ల పొడవు కలిగి వుంటుంది. రుషి జమదగ్ని తన కుమారుడు అయిన పరసురాముడిని తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. పరసురాముడు తల్లి రేణుకను వధించాడు. తర్వాత...

    + అధికంగా చదవండి
  • 12జమ్మూ శిఖరం

    జమ్మూ శిఖరం

    హిమాచల్ ప్రదేశ్ లోని నహాన్ లో కల జాము పీక్ ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. సందర్శకులు ఇక్కడ నుండి అందమైన రేణుక లేక్ మరియు దాని పరిసర పచ్చటి ప్రదేశాలను చూడవచ్చు. లేక్ నుండి శిఖరం 8 కి. మీ. ల దూరం మాత్రమే. స్థానిక కధనం మేరకే రుషి జమదగ్ని ఇక్కడ కల చిన్న టెంపుల్ లో ధ్యానం...

    + అధికంగా చదవండి
  • 13రేణుక టెంపుల్

    రేణుక టెంపుల్

    హిమాచల్ ప్రదేశ్ లోని నహాన్ లో రేణుక టెంపుల్ ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఈ దేవాలయంలో మాత రేణుక దేవి విగ్రహం వుంటుంది. ఇది రేణుక లేక్ పక్కన కలదు. పురాణాల మేరకు మాత రేణుక పరశురాముడి తల్లి. ఆమె తన స్వంత కుమారుని చే అతని తండ్రి సప్తర్షులలో ఒకడైన జమదగ్ని ఆదేశానుసారం వధించ...

    + అధికంగా చదవండి
  • 14త్రిలోక్ పూర్ టెంపుల్

    నహాన్ కు సమీపం లో త్రిలోక్ పూర్ టవున్ లో త్రిలోక్ పూర్ టెంపుల్ కలదు. ఈ గుడి నహాన్ నుండి 23 కి. మీ.లు మరియు కలకా - అంబాలా రహదారి నుండి 6 కి. మీ.లు వుంటుంది. ఈ టెంపుల్ ను రాజా దీప ప్రకాష్ 1573 లో నిర్మించారు. ఈ టెంపుల్ లో మహామాయా బాల సుందరి దైవం. హర్యానా, హిమాచల్...

    + అధికంగా చదవండి
  • 15దౌలా ఖాన్

    దౌలా ఖాన్

    దౌలా ఖాన్ పర్యాటక ప్రదేశం పవొంత సాహిబ్ రోడ్ లో కలదు. ఈ ప్రదేశం లో అనేక మామిడి, నిమ్మ చెట్ల తోటలు కలవు. ఇక్కడే ఒక పండ్ల రసాలు తయారు చేసే ఫ్యాక్టరీ కూడా కలదు. ఇది మేలైన రసాలు, పచ్చళ్ళు , జాములు, డబ్బాల పండ్ల రసాలు తయారు చేస్తుంది.

    దౌలా ఖాన్ లో దీనితో పాటు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue