టెన్డోంగ్ హిల్ సముద్ర మట్టానికి 8530 అడుగుల ఎత్తున ఉంది. ఇది నిద్రాణమైన అగ్నిపర్వతం. జానపదుల ప్రకారం వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడడానికి కొమ్ములు ఏర్పడ్డాయి. అందవల్ల దాన్ని తరువాతి కాలంలో టెన్డోంగ్ హిల్ అని పిలవడం మొదలు పెట్టారు, అంటే ఇక్కడి భాషలో మొలిచిన కొమ్ము పర్వత౦ అని అర్ధం. లామాలు ఏళ్ళ తరబడి ధ్యానం చేసిన ప్రదేశం టెన్డోంగ్ పర్వతం.
ఈ పర్వతం సిక్కిం లోని ప్రసిద్ధ పర్వతారోహణ కేంద్రం. ఆరు కిలోమీటర్ల ఈ ఆరోహణ మార్గంలో వివిధ ఫల పుష్ప జాతులతో కూడిన అడవుల గుండా వెళ్ళాలి.



Click it and Unblock the Notifications