Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నంది హిల్స్ » ఆకర్షణలు » నంది టెంపుల్

నంది టెంపుల్, నంది హిల్స్

2

నంది హిల్స్ లో నంది దేవాలయం తప్పక దర్శించదగినది. దీనిని విజయనగర సామ్రాజ్య కాలంనాడు కెంపే గౌడా పాలనలో నిర్మించారు. ఈ యాత్రా స్ధలం నంది హిల్స్ దిగువ భాగంలో ఉండి యాత్రికులచే ఎంతో పవిత్ర స్ధలంగా పేర్కొనబడుతుంది. యోగనందీశ్వర మరియు భోగ నందీశ్వర విగ్రహాలు ఈ దేవాలయంలో ప్రధాన దేవతలు. ఈ నిర్మాణం హోయసలుల పాలనలో, చోళుల పాలనలో మరియు విజయనగర రాజుల పాలనలో విశిష్టమైన శిల్ప సంపదగా మలచబడింది. ఈ ప్రదేశం చేరిన భక్తులు ఒక దీపపు స్తంభం నంది టెంపుల్ ముందు భాగంలో నిర్మించటం గమనిస్తారు. ఈ దీపపు స్తంభ దీపాలను ప్రతిరోజూ వెలిగిస్తారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun