Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నంది హిల్స్ » ఆకర్షణలు » టిప్పూస్ డ్రాప్

టిప్పూస్ డ్రాప్, నంది హిల్స్

2

నంది హిల్స్ దర్శించే పర్యాటకులు 600 మీటర్ల ఎత్తున్న టిప్పూస్ డ్రాప్ అనే చిన్న కొండ భాగాన్ని చూస్తారు. చారిత్ర వాస్తవాల మేరకు ఈ కొండ అంచు ఖైదీలను శిక్షించేదిగా చెపుతారు. మరణ శిక్ష పడ్డ ఖైదీలు ఈ కొండపైనుండి క్రిందకు నెట్టివేయబడేవారు. ఈ ప్రదేశం నంది  హిల్స్ పై భాగాన ఉంది. ఇక్కడినుండి పర్యాటకులు అందమైన పర్వత శ్రేణులు చూడవచ్చు. పర్యాటకులు టిప్పు డ్రాప్ నుండి కొన్ని ఏడ్పుల శబ్దాలు వింటారు. ఈ శబ్దాలు గతంలో అక్కడ మరణించిన ఖైదీలవని చెపుతారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Nov,Tue
Return On
01 Dec,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Nov,Tue
Check Out
01 Dec,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Nov,Tue
Return On
01 Dec,Wed