గురుద్వారా గురు ప్రతాప్ తానా బెహ్రాం విలేజ్ లో కలదు. దీనిని గురు తొమ్మిదవ సిక్కు గురువు తెఘ్ బహదూర్ సాహిబ్ జి సందర్సనలో నిర్మించారు. ఈగురుద్వారకు అవసరమైన భూమిని మహారాజ రంజిత్ సింగ్ విరాళంగా ఇచ్చారు. ఈప్రాంతంలో నీటి నిలువపరిష్కరించేందుకు, సాహెబ్ జి ఇక్కడొక బావి తవ్వించారు. ఇప్పటికి దానిని చూడవచ్చు. ఈ గురు ద్వారాను శిరోమణి గురుద్వారా ప్రభంధక్ కమిటీ నిర్వహిస్తోంది. ఈప్రదేశం రహోన్ రైల్వే స్టేషన్ కు పది కి. మీ.ల దూరంలో వుంటుంది.



Click it and Unblock the Notifications