1997 లో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఫారెస్ట్ నర్సరీ కేరళ లోని నాల్గు నర్సరీలలో ఒకటి. దీనిని టేక్, అకేషియ,యూకలిప్టస్ వంటి ఉన్నత మొక్కల నాణ్యమైన ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేసారు. కేరళ అటవీ శాఖ పాలనలో నిలంబూర్ తోటలను సరిగా నిర్వహించడానికి ఈ నర్సరీ సాధనంగా ఉపయోగపడుతుంది. సెంట్రల్ ఫారెస్ట్ నర్సరీ వల్లువస్సేరిలో నిలంబూర్ పట్టణానికి దగ్గరగా ఉంది.వేరు శిక్షణ మొక్కలు, వేరు కోత ద్వార ప్రముఖ జాతుల చెట్లను ఈ పూర్తి ఉపకరణాలు ఉన్న నర్సరీలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రాంతం వృక్షాలు, తోటలలో ఆసక్తి ఉన్న పర్యాటకులకు ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది.



Click it and Unblock the Notifications