Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నిలంబూర్ » ఆకర్షణలు » కోనోలీస్ ప్లాట్

కోనోలీస్ ప్లాట్, నిలంబూర్

5

నిలంబూర్ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనోలీస్ ప్లాట్, ప్రపంచపు మొట్టమొదటి పురాతన తోట. విశాలమైన భూభాగంలో విస్తరించి ఉన్న ఈ తోటలకి బ్రిటిష్ కాలంలో మలబార్ జిల్లా కలెక్టరుగా పనిచేసిన హెచ్.వి.కోనోలీ పేరును పెట్టారు. పంతొమ్మిదవ శతాబ్దపు మధ్య కాలంలో కోనోలీ పాలనలో అతని కింది స్థాయి అధికారి శ్రీ చంతు మీనన్ ఆధ్వర్యంలో ఈ తోటల ఏర్పాటు ప్రారంభమయింది. నిజానికి మద్రాస్ ప్రెసిడెన్సీ అటవీ శాఖ వారి చర్యల క్రమబద్దీకరణలో భాగంగా ఈ తోటలు ఏర్పాటుచేసారు. రెండవ ప్రపంచ యుద్ధంలో గ్రేట్ బ్రిటన్ వారి కలప అవసరాలను తీర్చిన సాధనం కోనోలీ ప్లాట్. ప్రస్తుతం కొనాలి ప్లాట్ ప్రభుత్వ కలప డిపో దగ్గరగా వడపురం అనే ప్రాంతంలో ఉంది. చలియార్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి చేరడానికి పర్యాటకులు ఫెర్రీ పై నదిని దాటాల్సి ఉంటుంది. ఇది అందించే ప్రశాంతతలో తమని తాము మర్చిపోవాలనుకొనే వారికి కొనాలి ప్లాట్ ఒక ఉత్తమ ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue