Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నిజామాబాద్ » ఆకర్షణలు
  • 01నిజామాబాద్ కోట

    నిజామాబాద్ కోట

    నిజామాబాద్ కోటకు చారిత్రిక మరియు మతపర ప్రాముఖ్యత కలదు. దీని దూరం హైదరాబాద్ నుండి సుమారు 200 కి. మీ. లు మాత్రమే కనుక పర్యాటకులు తేలికగా దీనిని చేరవచ్చు. ఈ కోట మహారాష్ట్ర సరిహద్దులలో వున్న కారణంగా అక్కడనుండి కూడా పర్యాటకులు వస్తారు.

    10 వ శతాబ్దానికి చెందిన ఈ...

    + అధికంగా చదవండి
  • 02ఆర్కేయోలాజికల్ మరియు హెరిటేజ్ మ్యూజియం

    ఆర్కేయోలాజికల్ మరియు హెరిటేజ్ మ్యూజియం

    మానవ అభివృద్ధి కోతుల నుండి మనిషి వరకు ఎలా జరిగిందనేది తెలుసుకోవడానికి పర్యాటకులు ఈ మ్యూజియాన్ని తప్పక చూడాలి. ఈ మ్యూజియం 2001లో స్థాపించారు. దీనిలో మూడు విభాగాలు వుంటాయి. ఆర్కేయోలాజికాల్, స్కల్ప్చురాల్ గేలరీ మరియు బ్రాంజ్ గేలరీ లుగా వుంటాయి.

    ప్రతి విభాగం...

    + అధికంగా చదవండి
  • 03నిజాం సాగర్ డాం

    నిజాం సాగర్ డాం

    నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ డాం మంజీరా నదిపై కలదు. గోదావరి నది ఉప నదులలో మంజీరా ఒకటి. ఈ డాం హైదరాబాద్ కు వాయువ్యంగా వుంటుంది. సుమారు 145 కి. మీ.ల దూరం లో అచ్చంపేట్ మరియు బంజపల్లె ల మధ్య నిజామాబాద్ జిల్లాలో కలదు. రెండు పట్టణాల మధ్యగా సుమారు 3 కి. మీ. ల పొడవున...

    + అధికంగా చదవండి
  • 04శ్రీ నీలకంటేశ్వర టెంపుల్

    శ్రీ నీలకంటేశ్వర టెంపుల్

    నీలకంటేశ్వర దేవాలయం స్తానికులలోను మరియు బయట నుండి వచ్చే పర్యాటకుల భక్తుల లోను ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజూ, ప్రత్యేకించి సోమవారాల్లో, భక్తులు అధిక సంఖ్య లో వచ్చి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు. ఇక్కడ శివుడిని నీల కాంతుడు లేదా నీలిరంగు మెడ కలవాడు అంటారు. శివుడు...

    + అధికంగా చదవండి
  • 05దోమకొండ కోట

    దోమకొండ కోట

    దోమకొండ కోట దోమకొండ గ్రామంలో కలదు. ఇది నిజామాబాద్ పట్టణానికి 38 కి. మీ. లు , హైదరాబాద్ నగరానికి సుమారు 98 కి. మీ.ల దూరంలో వుంటుంది.

    ఈ కోట చారిత్రక అంశాల దృష్ట్యా తెలంగాణా మరియు నిజామాబాద్ లో ప్రసిద్ధి. ఈ కోటను కామినేని వంశ రాజులూ అంటే కమ్మ కులస్తులు సుమారు...

    + అధికంగా చదవండి
  • 06కెంటు మసీదు.

    కెంటు మసీదు.

    కెంటు మసీదు పట్టణ మధ్య భాగం లో కలదు. ఈ మసీదు ముస్లిములకు చాలా పవిత్రమైనది. ముస్లింలు చాలామంది ప్రతి రోజూ ఇక్కడకు వచ్చి ఉదయం, మధ్యాహ్నం , మరియు సాయంత్రాలు నమాజ్ చేస్తారు.

    మసీదు పర్షియా శిల్ప శైలి కి ఉదాహరణగా వుంటుంది. అయితే, దీనిని నిజాములు కట్టించినందున...

    + అధికంగా చదవండి
  • 07మంచిప్ప

    మంచిప్ప

    మంచిప్ప నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణానికి దగ్గరగా గల ఒక చిన్న గ్రామం. నిజామాబాద్ నుండి 18 కి. మీ. లు మరియు, జిల్లా ప్రధాన కార్యాలయానికి సుమారు 66 కి. మీ. ల దూరం లో వుంటుంది.

    ఇక్కడ కల నారాయణ్ ఖేడ్, బీదర్ మరియు మెదక్ లు ఆకర్షణలు. ఈ ప్రదేశంకు రైలు...

    + అధికంగా చదవండి
  • 08సారంగాపురం హనుమాన్ టెంపుల్

    సారంగాపురం హనుమాన్ టెంపుల్

    సారంగాపురం హనుమాన్ టెంపుల్ నిజామాబాద్ టవున్ కు సమీపంలో కల సారంగపురం అనే గ్రామంలో కలదు. ఇది దేశం లోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి కనుక భక్తులు చాలామంది వస్తారు. ఒకే రాతి లో హనుమంతుడికి ఒక పెద్ద విగ్రహాన్ని మలచారు. ఈ టెంపుల్ కు సుమారు 425 సంవత్సరాల కిందట సమర్ధ...

    + అధికంగా చదవండి
  • 09శ్రీ రఘునాథ టెంపుల్

    శ్రీ రఘునాథ టెంపుల్

    నిజామాబాద్ పట్టణంలో కల ఈ దేవాలయం స్థానిక హిందువులకు ప్రేసిద్ధి గాంచినది. ఈ దేవాలయం అన్ని రోజులలోను తెరచి వుండి భక్తులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం శ్రీరాముడు, సీతా దేవి మరియు లక్ష్మణుడు. లక్ష్మణుడు అరణ్యవాసం సమయంలో రావణుడిని వధించటం లో...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed