ఈ నీటి మడుగులో స్నానాలు చేయవచ్చు. దీనిని ఇరీన్ బోస్ అనే మహిళా కనిపెట్టింది. ఆమె ఒక బ్రిటిష్ ఆఫీసర్ అయిన జస్టిస్ వివాన్ బోస్ భార్య. ఈ నీరు ఒక గుహ నుండి వచ్చి అండర్ గ్రౌండ్ లో ప్రయాణించి ఒక వాటర్ ఫాల్ గా ఏర్పడుతుంది. ఈ ఫాల్ ఒక అందమైన మడుగు తయారు చేసింది. అదే ఇరీన్ పూల్. ఇది ఎక్కువ లోతు లేదు కనుక స్నానాలకు సురక్షితమే.



Click it and Unblock the Notifications