Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాచ్ మారి » ఆకర్షణలు » రజత ప్రపత్

రజత ప్రపత్, పాచ్ మారి

1

పంచామారి లో ఇది ఒక పెద్ద జలపాతం. సూర్య రశ్మి జలపాత దారాలపై పడినపుడు వెండి వాలే మెరవడంతో దీనికి రజత ప్రపత్ అని పేరు పెట్టారు. ఇది 107 మీటర్ల ఒకే జలపాతం. ఇది ఒక గుర్రపు తోక ఆకారం లో వుంటుంది. ఇండియా లో ఇది ౩౦ వ అతి పెద్ద జలపాతం. ఈ జలపాతాలను సాత్పూరా రాణి అని చెపుతారు. ఈ ప్రదేశం అప్సర విహార్ నుండి పది నిమిషాల కాలి నడకలో చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri