అల్-హిలాల్, పాలంపూర్ నగరానికి 12 కి.మీ.దూరంలో ఉన్నది. అల్-హిలాల్ అంటే 'అర్ధచంద్రాకార చంద్రుని భూమి' అని అర్థం. అల్-హిలాల్ నుండి ధౌలధర్ శ్రేణుల ప్రకృతి సౌందర్య దృశ్యాలను పర్యాటకులు చూడవొచ్చు. ఈ స్థలం మహారాజ రంజిత్ సింగ్ యొక్క సైనిక బలంగా ఉండేది.సందర్శకులకు దీనికి సమీపంలో 15 ఎకరాల ఏరియ ఉన్న 'తరగర్హ్ ఫోర్ట్' అనే వసతి గృహంలో చోటు అనుకూలంగా ఉంటుంది.