అంద్రెట్ట, పాలంపూర్ కి 14 కి. మీ దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలం, దీనినే కళాకారుని గ్రామం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం కళలకు పుట్టిల్లు. ఇక్కడ కాంగ్రా నుండి తెచ్చిన అద్భుతమైన చిత్రాలను అమ్ముతుంటారు.శోభ ఆర్ట్ సింగ్ గాలరీ, నోరః సెంటర్ ఫర్ ది ఆర్ట్స్,మరియు నోరః రిచర్డ్స్ హౌస్ వంటి ప్రముఖ స్థలాలు ఉన్నాయి. అంద్రెట్ట పాటేరి మరియు క్రాఫ్ట్స్ సొసైటీ వంటి ప్రముఖ స్థలంలో విద్యార్థులు పాటరీ కళను నేర్చుకుంటున్నారు.