Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాలంపూర్ » ఆకర్షణలు » షేర్బ్లింగ్

షేర్బ్లింగ్, పాలంపూర్

1

పాలంపూర్ లో ఉన్న మరియొక ప్రముఖ పర్యాటక స్థలం షేర్బ్లింగ్. ఇది లెక్కలేనన్ని బుద్దిస్ట్ విహారాలకు, మఠాలకు ప్రసిద్ధి చెందింది. ప్రముఖ బౌద్ధ మత ప్రచారకుడు, టై సిటి రింపోచే గొప్ప కొండల మధ్యన ఉన్న ఈ ప్రాంతాన్ని అతని నివాసంగా ఎంచుకున్నాడు. షేర్బ్లింగ్ లో ఒక పెద్ద స్తూపం, బౌద్ధ మత కట్టడం, ఇది దట్టమైన ఆకుపచ్చని చెట్లతో మరియు అందమైన చెక్కతో చుట్టుముట్టి ఉన్నది.

ఈ ప్రాంతాన్ని సంవత్సరమంతా బౌద్ధ భక్తులు, శాంతిని పొందాలనుకునేవారు సందర్శిస్తూనే ఉంటారు. ఈ ప్రాంత ప్రసిద్ధ సన్యాసి, రింపోచే, అతని అనుచరులను తన పవిత్ర వచనాలతో ప్రతి మధ్యాహ్నము ఆశీర్వదిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed