అధిరోహించటం పాలంపూర్ ప్రముఖ యాత్రా చర్యలలో ఒకటి. ధౌలధర్ పర్వతాల గుండా అనేక పర్వతారోహణ మార్గాలు, పాలంపూర్ మరియు చంబ మధ్యన ఉన్నాయి. పాలంపూర్ నుండి హోలికి శింగార్ పాస్ గుండా, పాలంపూర్ నుండి ధర్మశాలకు ఇంద్రహర్ పాస్ గుండా మరియు బైజనాథ్ నుండి మనాలికి తంసర్ పాస్ గుండా వీటిని ముఖ్యమైన పర్వతారోహణ మార్గాలుగా చెప్పవొచ్చు. వీటిని అధిరోహించాతానికి 5 నుండి 8 రోజులు పట్టవొచ్చు. పర్యాటకులు లోయ గుండా అధిరోహిస్తున్నప్పుడు, ఈ పర్వతాల సుందరమైన దృశ్యాలను వీక్షించవొచ్చు. పర్వతారొహణానికి మే మరియు అక్టోబర్ నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications