నింబో కా నాధ్ పాలిలో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశం ఫల్నా మరియు సందేరవ్ మార్గంలో కలదు. హిందు పురాణాల మేరకు పాండవులు ఈ ప్రదేశంలో వారి అరణ్య వాసంలో నివసించారని ఇక్కడ కల శివుడిని వారి మాత కుంతి పూజించిందని చెపుతారు. పర్యాటకులు ఫల్నా వరకు బస్ లో చేరి అక్కడ నుండి స్ధానిక టాక్సీలు, జీపులలో నింబో కా నాధ్ కు ప్రయాణించవచ్చు.



Click it and Unblock the Notifications