పంచగని లో ప్రముఖ ఆకర్షణీయమైన ప్రదేశాల్లో ముఖ్యమైనది షేర్ బాగ్. అధ్భుతమైన ల్యాండ్ స్కేప్ కల ఒక అందమైన లోయ ఈ ప్రాంతం. గులాబీ తోట తో పాటు పిల్లలకు అనువైన ఓ పార్క్ ఇక్కడ ఉన్నాయి. మట్టి పాత్రల తయారీ, శిల్పకళ వంటి అంశాల్లో ఇక్కడ శిక్షణా తరగతులూ ఉన్నాయి. గంతులేసే కుందేళ్ళు, కొలనులో కొంగలు చుడముచ్చటగా ఉండీ అందమైన సాయంత్రాలు గడపడానికి ఇదో చక్కటి ప్రదేశం.



Click it and Unblock the Notifications