Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పానిపట్-

పానిపట్- భారతదేశం యొక్క చేనేత నగరం!

27

పానిపట్ హర్యానా లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. భారతదేశం యొక్క చరిత్రను రూపు రేఖలు మారిపోయేలా చేసిన మూడు చారిత్రాత్మక యుద్ధాలు ఇక్కడ జరిగాయి. నగరం మరియు జిల్లా కు కూడా అదే పేరుతో గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ఆసక్తులు, లెక్కలేనన్ని స్మారక కట్టడాలకు నిలయంగా ఉన్నది. పానిపట్ ను 'ధర్మక్షేత్ర 'అనే పేరుతొ పిలుస్తారని భగవద్గీత మొదటి శ్లోకంలో పేర్కొన్నారు. దాని చరిత్ర ప్రకారం పానిపట్ ను చేనేత నగరం అని కూడా అంటారు. భారతదేశంలో గొప్ప డిమాండ్ మరియు విదేశాలకు ఎగుమతి చేయటం వలన చేనేత ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది.

పానిపట్ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పానిపట్ లో అనేక స్మారక భవనాలు మరియు వస్తుప్రదర్శనశాలలు ఉన్నాయి. పానిపట్ లో మ్యూజియం ఇళ్ళు,సమకాలీన కళ మరియు క్రాఫ్ట్ లను ఆసక్తికరంగా ప్రదర్శించడం ద్వారా ఆ ప్రాంతం యొక్క చరిత్రను తెలియచేస్తుంది. మీరు చాలా వరకు శిథిలమైన పాత కోట,ఒక పురాతన కోట సందర్శించండి.

భారతదేశంలో ఇతర నగరాలు మరియు పట్టణాలు మాదిరిగానే పానిపట్ లో కూడా చాలా ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. భారతదేశంలో మొఘల్ రాజవంశం స్థాపకుడైన బాబర్ చక్రవర్తి పురాతన నిర్మాణం అయిన కాబూలి షా మసీదును నిర్మించేను. హిందువులకు ప్రార్థనా ప్రదేశంగా అద్భుతమైన నిర్మాణంతో దేవి ఆలయం ఉన్నది.

రెండవ పానిపట్టు యుద్ధంలో మొఘల్ సైన్యాలకు వ్యతిరేకంగా హేము పోరాడేను. అతనిని అక్బర్ శిబిరం వద్ద శిరఛ్చేదం చేయబడింది. తరువాత అతని మద్దతుదారులు శిరఛ్చేదం చేసిన ప్రదేశంలో ఒక స్మారక చిహ్నం నిర్మించారు. 'పానిపట్ యొక్క మొదటి యుద్ధం' లో తన మేనమామ బాబర్ తో పోరాడిన ఇబ్రహీం లోధీ సమాధి పానిపట్ లో తెహ్సిల్ ఆఫీసు సమీపంలో ఉంది. ఇబ్రహీం లోధీని ఈ ప్రదేశంలో వధించబడి ఖననం చేశారు. మీరు పానిపట్ ను సందర్శించినప్పుడు బు ఆలీ షా కలందర్ సమాధిని సందర్శించండి.

మీరు కూడా కాబూలి బాగ్ తోట,ఒక మసీదు మరియు ఇబ్రహీం లోధీ మీద విజయానికి గుర్తుగా బాబర్ నిర్మించిన ఒక ట్యాంక్ ను సందర్శించవచ్చు. కొన్ని సంవత్సరాల తరువాత హుమాయున్ ఒక రాతి వేదికను కట్టించెను. దానిని "చబుత్ర"అని పిలుస్తారు. ఇదే కాకుండా మీరు బు-ఆలీ షా కలందర్ మరియు కళా అమ్బ్, సాలార్ గుంజ గేట్ సమాధిని సందర్శించవచ్చు.

పానిపట్ వాతావరణము

వేసవి,శీతాకాలం మరియు వర్షాకాలం: మూడు కాలాలతో పానిపట్ అనుభవం ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. శీతాకాలాలు చాలా చల్లగా ఉంటాయి. అయితే వేసవి చాలా వేడిగా ఉంటాయి. వాతావరణము ఆతిథ్యగుణంగల ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలంలో ఉంటుంది.

పానిపట్ చేరుకోవడం ఎలా

పానిపట్ విమాన,రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా భారతదేశంలో అన్ని ప్రధాన నగరాలకు చేరుకోవచ్చు.

పానిపట్- ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పానిపట్- వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పానిపట్-

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పానిపట్-

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం పానిపట్ GT కర్నాల్ రోడ్ మీద ఉంది. అందువల్ల ఢిల్లీ నుండి ఒక గంట ప్రయాణం పడుతుంది. పట్టణం ఢిల్లీ, అంబాలా, కర్నాల్ మరియు ఇతర ప్రధాన నగరాల్లో మరియు హర్యానా మరియు పొరుగు రాష్ట్రాలలో పట్టణాలు నుండి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రవాణా బస్సులు అనుసంధానం చేయబడివుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం పానిపట్ రైలు ద్వారా భారతదేశంలో అతిపెద్ద నగరాలతో అనుసంధానించబడి ఉంది. పానిపట్ రైల్వే స్టేషన్ జమ్ము తావీ,ఢిల్లీ,ముంబై మరియు జైపూర్ వంటి నగరాలతో అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం సమీప విమానాశ్రయం ఢిల్లీ విమానాశ్రయం. ఢిల్లీ నుండి పానిపట్ 98 కిమీ దూరంలో ఉన్నది. ఢిల్లీ నుండి మీరు ఒక టాక్సీని అద్దెకు లేదా పానిపట్ ప్రభుత్వ / ప్రైవేట్ రవాణా బస్సు ద్వారా పానిపట్ ను చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Apr,Wed
Return On
30 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Apr,Wed
Check Out
30 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Apr,Wed
Return On
30 Apr,Thu