ష్రిన్ ఆఫ్ బాబా గరీబ్ నాథ్, పాంట సాహిబ్ నుండి 8 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ పవిత్రమైన స్థలం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంతానం లేని స్త్రీలు ఇక్కడ ప్రార్థనలు చేస్తే, సంతానం కలుగుతుందని నమ్మకం. దీని చుట్టూ దట్టమైన ఆకుపచ్చని సాల్ అడవులు ఉండి కన్నులకు దృశ్యకావ్యంగా ఉంటుంది. పాంట సాహిబ్ నుండి ఈ ప్రదేశానికి సులభంగా చేరుకోవొచ్చు.



Click it and Unblock the Notifications