కదమనిట్ట దేవి దేవాలయం పాతానం తిట్టకు 6 కి.మీ.ల దూరంలో ఒక చినన్న గ్రామంలో కలదు. ఈ దేవాలయం పదయాని అనబడే పదిరోజుల డేన్స్ కార్యక్రమాలకు ప్రసిద్ధి. పదయాని నాట్యాన్ని కేరళలోని అనేక భగవతి దేవాలయాలలో ప్రదర్శిస్తున్నప్పటికి, ఈ దేవాలయంలో ఇది విశేషం సంతరించుకొంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే ఉత్సవాలలో దీనిని ప్రదర్శిస్తారు.
సరిగ్గా 8వ రోజు నాట్యంలో ముసుగుల ప్రదర్శన ఉంటుంది. పండుగ సమయాలలో గ్రామం అంతా తరలి వచ్చినపుడు జరిగే వేడుకలు తప్పక చూడదగినవి.



Click it and Unblock the Notifications