Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాతానం తిట్ట » ఆకర్షణలు » కొడుమాన్ చిలంతియాంబళం దేవాలయం

కొడుమాన్ చిలంతియాంబళం దేవాలయం, పాతానం తిట్ట

1

కొడుమాన్ చిలంతియాంబళం దేవాలయం పాతానం తిట్ట కు 16 కి.మీ.ల దూరంలో కలదు. ఇది కొడుమాన్ అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయంలో మహలక్ష్మీ ప్రధాన దైవం. కుల, మత విచక్షణ లేకుండా ఈ దేవిని ఇక్కడివారు ఆరాధిస్తారు. ఈ దేవాలయాన్ని శక్తిభద్ర రాజులు నిర్మించారు.

కొడుమాన్ ప్రసిద్ధ రచయిత ఆచార్య చూడామణి జన్మస్ధలం. ఈ ప్రదేశంలో ఒక మహిమలు కల నీరున్న బావి కలదు. ఈ బావినీరు చర్మ వ్యాధులను నయం చేస్తుందని చెపుతారు. దూర ప్రాంతాలనుండి వచ్చి బావినీటిలో స్నానాలు ఆచరించి వెళతారు. ఈ బావిని చిలాంతిరినార్ అంటే సాలెపురుగుల బావి అని పిలుస్తారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed