Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పఠాన్ కోట

పఠాన్ కోట  – పర్యాటక కేంద్రం !

8

పఠాన్ కోట పంజాబ్ రాష్ట్రం లోని అతి పెద్ద నగరాలలో ఒకటి. పఠాన్ కోట్ జిల్లాకు ఇది ప్రధాన కేంద్రం. కాంగ్రా మరియు డల్హౌసీ కొండల కింద భాగంలో కల ఈ నగరం హిమాలయా పర్వత శ్రేణులకు ప్రవేశ ద్వారంగా వుంటుంది. హిమాలయాలకు వెళ్ళే చాలామంది పర్యాటకులు ఇక్కడ ఆగుతారు. 1849 సంవత్సరానికి ముందు పఠాన్ కోట పతానియ తెగకు చెందిన రాజుల రాజ్యం అయిన నూర్పూర్ లో ఒక భాగంగా వుండేది.

పఠాన్ కోట మరియు చుట్టపట్ల కల పర్యాటక ఆకర్షణలు

పఠాన్ కోట్ పర్యటనలో నూర్పూర్ కోట వంటి అనేక ప్రదేశాలు చూడవచ్చు ఈ కోటను సుమారు 900 సంవత్సరాల కిందట పతానియ రాజ్ పుత్రులు నిర్మించారు. ఇంతేకాక, ఇక్కడ షాపూర్ కండి కోట, శివ టెంపుల్ కాట్ ఘర్ మరియు జుగిఅల్ టవున్ షిప్ వంటివి కూడా ప్రసిద్ధి చెందినవే. టూరిస్టులు వారాంతంలో జ్వాలాజి మరియు చిన్త్పుర్ని వంటి ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు కూడా చూడవచ్చు.

విశ్రాంతి, తినటం, కొనుగోళ్ళు, - పఠాన్ కోట లో చేయవలసిన అంశాలు

సంవత్సరం పొడవునా టూరిస్టులు వస్తూ వుండటంతో పఠాన్ కోట లో అనేక హోటళ్ళు, వసతులు, రుచికర ఆహారాలు అభివృద్ధి చెందాయి. అనేక ప్రసిద్ధ నార్త్ ఇండియన్, పంజాబీ వంటకాలు ఇక్కడ కల వివిధ దాబాలలో మరియౌ నగర పొలిమేర్లలో దొరుకుతాయి. సైట్ సీయింగ్ మాత్రమె కాక పఠాన్ కోట షాపింగ్ కు కూడా ప్రసిద్ధి. మిషన్ రోడ్, సుజాన్ పూర్ మార్కెట్, ఘండి చౌక్ వంటివి నగరంలో ప్రసిద్ధ షాపింగ్ కేంద్రాలు. ఇక్కడ పాష్మినా శాల్స్ విరివిగా కొనుగోలు చేస్తారు.

ఎలా చేరాలి

పఠాన్ కోట్ దేశం లోని వివిధ ప్రాంతాల నుండి ట్రైన్ లు బస్సు లలో చేరవచ్చు. ఇక్కడ రెండు రైలు స్టేషన్ లు కలవు అవి పఠాన్ కోట్ మరియు చక్కి బ్యాంకు. రైల్వే స్టేషన్ సమీపం లోనే బస్సు స్టాండ్ వుంటుంది. సిమ్లా , న్యూ ఢిల్లీ, చండీఘర్ ల నుండి రెగ్యులర్ బస్సు లు కలవు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులలో ప్రయాణించవచ్చు.

పఠాన్ కోట్ ఎపుడు పర్యటించాలి

ఇండియా కు ఉత్తర భాగం లో కల పఠాన్ కోట లో వేసవులు వేడి గాను, వర్శాకాలాలు అధిక తేమ గాను, వింటర్ లు అతి చల్లగాను వుంటాయి. అక్టోబర్ మరియు నవంబర్ నెలలు వాతావరణం పఠాన్ కోట పర్యటనకు అనుకూలం.

పఠాన్ కోట ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పఠాన్ కోట వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పఠాన్ కోట

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పఠాన్ కోట

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం పఠాన్ కోటకు ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు వివిధ ప్రాంతాల నుండి తరచుగా లభ్యంగా
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    పఠాన్ కోటలో రెండు రైలు స్టేషన్ లు కలవు. అవి పఠాన్ కోట మరియు చక్కి బ్యాంకు. ఇక్కడనుండి దేశంలోని వివిధ ప్రధాన ప్రదేశాలకు రైళ్ళు నడుస్తాయి. లగ్సరి ట్రైన్ కాంగ్రా క్వీన్ పఠాన్ కోట గుండా ప్రయానిస్తుంది. .
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పఠాన్ కోట ఎయిర్ పోర్ట్ ఎక్కువగా ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఉపయోగిస్తుంది. అయినప్పటికీ కుళ్ళు, ఢిల్లీ ల నుండి విమానాలు ప్రజలకు అందుబాటులో వుంటాయి. అమ్రిత్సర్ ఎయిర్పోర్ట్ 108 కి. మీ. లదూరంలోకల అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్. ఎయిర్పోర్ట్ నుండి టాక్సీ లలో పఠాన్ కోట చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed