Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పట్టడక్కాల్ » ఆకర్షణలు » విరూపాక్ష దేవాలయం

విరూపాక్ష దేవాలయం, పట్టడక్కాల్

2

ఈ దేవాలయాన్ని సర్కి 740 ఎఢిలో రాణి లోకమహాదేవి తన భర్త విక్రమాదిత్య 2 పల్లవులను ఓడించిన గుర్తుగా నిర్మించారు. దీనిని 8వ శతాబ్దంలో నిర్మించారు. విరూక్ష దేవాలయ శిల్ప శైలి కంచిలోని కైలాసనాధ దేవాలయాన్ని అనుకరించబడింది. దేవాలయంలో హిందూ దేవతలైన ఉగ్రనరసింహ, నటరాజ, రావణనుగ్రహ, లింగోద్భవులను శిల్పాలుగా చూడవచ్చు.

లోపలి భాగాలు అందమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. రామాయణ, భాగవత, మహాభారత మరియు కిరాతార్జునీయ వంటి గాధల చిత్రాలు సభా మంటపం స్తంభాలకు చెక్కబడ్డాయి. దేవాలయ ఇతర భాగాలు అనేక లతలు, పూలతో, పక్షులతో చెక్కారు.

 విరూపాక్ష దేవాలయానికి తూర్పు వైపు, భక్తులు, నంది మంటపం, చూడవచ్చు. దీనిలో పెద్ద నంది ఉంటుంది. ప్రవేశంలో శిలా శాసనాలు విక్రమాదిత్యుడు కాంచీపురాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నాడనేది తెలుపుతాయి. చారిత్రక ప్రాధాన్యత రీత్యా పర్యాటకులు దీనిని తప్పక చూడాలి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu