పావగడ లో కల మహాకాళి టెంపుల్ హిందువులకు, ముస్లిములకు కూడా పవిత్రమైనది. ఇది గుజరాత్ లోని వదోదర నుండి 53 కి. మీ.లు వుంటుంది. ఎంతో మంది భక్తులు వేళా సంఖ్యలో వచ్చి దర్సనం చేసుకుంటారు. కాలి విగ్రహం భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులు దర్శిస్తారు.
ఈ టెంపుల్ రెండు అంతస్తుల లో కట్టారు. దీనిని 51 శక్తి పీటా లలో ఒకటి గా భావిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ లో కాలి విగ్రహం వుండగా, రెండవ అంతస్తులో ప్రదేశాన్ని ముస్లిం భక్తులు వినియోగిస్తారు.



Click it and Unblock the Notifications