మున్ష్యారి ఒక చిన్న పట్టణం. ఇది పితోర్ ఘర్ కు 127 కి.మీ.ల దూరంలో కలదు. ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణుల లోని జోహార్ ప్రాంతంకు గేటు వే గా పని చేస్తుంది. ఈ టవున్ సమీపం లో మిల్లం, నామిక్, రాళం మంచు పర్వతాలు కలవు. ఈ పట్టణం చుట్టూ మహేశ్వర్ కుండ్ , తమరి కుండ్ చెరువులు కలవు. ఈ స్థలం నుండి గోరి గంగా రివర్ కూడా పుట్టింది. మున్ష్యరి భుగ్యాల్ అనే ఒక పూల మైదానం పట్టణం చుట్టూ వుంటుంది.