పోర్ బందర్ బీచ్ ని చౌ పాటి అని కూడా అంటారు. 2003 లో దీనిని పునరిద్ధరించారు. సందర్శకులు కూర్చుని విశ్రాంతి పొందేందుకు ఇక్కడ సీటింగ్ ఏర్పాట్లు కలవు. పిల్లలకు వినోద సౌకర్యాలు కలవు. ప్రతి సంవత్సరం చౌ పాటి లో కృష్ణాష్టమి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి.