మహాత్మా గాంధి తండ్రి అయిన కరం చంద్ గాంధి ని కాబా గాంధి అని కూడా పిలుస్తారు. రాజ్ కోట్ లోని ఘీ కంతా రోడ్ లో వున్న ఈ వారసత్వ భవనంలో ఆయన నివసించే వారు. మహాత్మా గాంధి తన బాల్యంను ఇక్కడే గడిపారు. ప్రస్తుతం ఈ భవనం ఈ మహాత్ముడి వస్తువులను మ్యూజియంగా ప్రదర్శిస్తోంది. గాంధీ ఫోటోగ్రాపులు, ఇతర వస్తువులు అనేకం ఇక్కడ వుంటాయు. ఉదయం 9 గం.నుండి సాయంత్రం 5 గం.వరకు వారానికి ఆరు రోజులు ఇది తెరచి వుంటుంది.



Click it and Unblock the Notifications