Search
  • Follow NativePlanet
Share

రాజౌరి - కోటలు, మసీదుల వైభవం !

5

రాజౌరి జిల్లా జమ్ము & కాశ్మీర్ లో ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఈ జిల్లా ప్రారంభంలో పూంచ్ జిల్లాలో కలిసి ఉండేది. 1968లో రాజౌరి ఒక స్వతంత్ర జిల్లా ప్రకటించారు. జరాల్ రాజవంశం 1194 నుంచి 1846 AD వరకు రాజౌరి జిల్లాలో పరిపాలన చేసింది. రాజౌరి లో ఉన్న కోటలు మరియు మసీదులు జరాల్ రాజవంశం యొక్క పాలనలోనే నిర్మించబడ్డాయి మరియు ఆకాలం నాటి నిర్మాణ శైలి కనిపిస్తుంది.

సందర్శకులకు అనేక ఆకర్షణలు ఉంటాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన పంజ పీర్ మరియు లాల్ బౌలి ఉన్నాయి.యాత్రికులు రాజౌరి జిల్లాలో పర్యటనకు ప్రణాళికను సిద్దం చేసుకోవచ్చు.పంజాబ్ నుండి వచ్చిన ఐదుగురు సాధువులు మరియు వారి సోదరి యొక్క శ్మశానవాటికలకు ప్రసిద్ధిగాంచిన పంజ పీర్ మందిరంను సందర్శించాలి.ఈ ప్రదేశమును పార్లమెంటరీ మరియు ఆర్మీ సిబ్బంది మరియు అసంఖ్యాకంగా భక్తులు సందర్శిస్తారు. లాల్ బౌలి ఒక నీటి సరస్సు.ఇది రాజౌరి జిల్లా యొక్క మరొక ప్రఖ్యాత ఆకర్షణ. వివిధ రకాల చేపల జాతులు ఈ ప్రదేశం వద్ద పర్యాటకులు చూడవచ్చు.

ఈ జిల్లా కతోరి సార్, మాదిగ సార్, దియా సార్, సమొత్ సార్, గమ్ సార్, భాగ్ సార్, మరియు అకల్ దర్శిని అనే కొన్ని సరస్సులకు పేరు గాంచింది.తన్నమంది సారాయ్, మంగళాదేవి కోట, మురద్పూర్ సారాయ్ మరియు మసీదు, నడ్పూర్ సారాయ్ మరియు నోగాజి జియారత్ మొదలైనవి రాజౌరిలో ప్రముఖ ఆకర్షణలుగా ఉన్నాయి.ఉస్మాన్ మెమోరియల్ మరియు ఆత్మా త్యాగం భవన్,పాకిస్తాన్ దళాలు నుండి ఈ ప్రాంతాన్ని రక్షించడానికి తమ జీవితాలను త్యాగం చేసిన పౌరుల జ్ఞాపకార్థంగా స్థాపించబడిన గమ్యానికి చెందిన ప్రధాన ఆనవాళ్లు ఉన్నాయి.

యాత్రికులు విమాన మార్గం ద్వారా ,రైలు ద్వారా,రహదారుల ద్వారా చేరవచ్చు.రాజౌరి జిల్లాను సందర్శించడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ నుండి మొదలై జూన్ వరకు కొనసాగుతుంది. వేసవి కాలం మరియు శీతాకాలం సందర్శనా కోసం అనుకూలముగా ఉంటుంది. అయితే, పర్యాటకులు శీతాకాలంలో రాజౌరి జిల్లా సందర్శనకు ప్లాన్ చేసుకోవచ్చు.

రాజౌరి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రాజౌరి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రాజౌరి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రాజౌరి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: రాజౌరి జిల్లా ను బస్సు ద్వారా చేరవచ్చు. అయితే, నేరుగా బస్సులు రాజౌరి కి అందుబాటులో లేవు . యాత్రికులు మొదట ప్రధాన నగరాలు అయిన న్యూ ఢిల్లీ, అమృత్సర్, లుధియానా, చండీగఢ్ మరియు సిమ్లా నుండి సులభంగా అందుబాటులో ఉండే జమ్మూ వరకు ఒక బస్సు లో వచ్చి అక్కడి నుంచి రాజౌరి కి బస్సులు జమ్మూ ప్రధాన బస్ స్టాండ్ నుండి పొందవచ్చు. బస్సు ఛార్జీలు 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం రాజౌరి జిల్లా కు జమ్ము తావీ రైల్వే స్టేషన్ 150 కి.మీ. దూరంలో ఉంది. ఇది సమీపంగా ఉన్న రైల్వే స్టేషన్. ఈ రైల్వే జంక్షన్ అలాగే ముంబై, న్యూ ఢిల్లీ, పూనే, మరియు త్రివేండ్రం వంటి దేశంలోని ప్రధాన నగరాలకు కలపబడింది. జమ్ము తావీ రైల్వే స్టేషన్ కు చేరిన తర్వాత, ప్రయాణికులు రాజౌరి జిల్లా కు చేరటానికి ఒక టాక్సీ లేదా బస్ లు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం రాజౌరి జిల్లా నుండి 151 కి.మీ. దూరంలో ఉన్న జమ్ము విమానాశ్రయం సమీప ఎయిర్ బేస్ గా ఉంది. అదే విధంగా ఈ విమానాశ్రయం న్యూ ఢిల్లీ, ముంబై, మరియు శ్రీనగర్ వంటి భారతదేశం లో ఉన్న ప్రధాన విమానాశ్రయాలకు అనుసంధానించబడింది. విమానాశ్రయం నుండి రాజౌరి జిల్లా కు చేరటానికి బస్సులు లేదా టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue