పట్టు వస్ర్తాలు కొనాలనుకునేవారికి రామానగరం మార్కెట్ సూచించదగినది. అతిపెద్ద సిల్క్ మార్కెట్ కలిగి సిల్క్ సిటీగా పేరు పడింది. పట్టు పరిశ్రమ లేదా సెరి కల్చర్ ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ తయారయ్యే పట్టును మైసూర్ పట్టు అంటారు. ఆసియా ఖండంలోనే ఈ ప్రాంతం రెండవ అతి పెద్ద పట్టు పురుగుల మార్కెట్ గా పేరు గాంచింది.



Click it and Unblock the Notifications