రణధంబోర్ నేషనల్ పార్క్ వెలుపలి భాగంలో కచిడా వ్యాలీ కలదు. ఈ వ్యాలీలో ఎన్నో రకాల వన్య సంపద కలదు. పార్క్ కు చెందిన చిరుతలు ఇక్కడ సంచరిస్తాయి. పర్యాటకులు, అడవి ఎలుగు, జింగ వంటి వాటిని తరచుగా చూడవచ్చు. పర్యాటకులు సఫారి జీపులు ఉపయోగించి కచిడా వ్యాలీ అందాలు దర్శించే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications