Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రనధంబోర్ » ఆకర్షణలు » రణధంబోర్ కోట

రణధంబోర్ కోట, రనధంబోర్

3

రణధంబోర్ కోట చాలా బలిష్టమైనది దీనిని క్రీ.శ.944 లో నిర్మించారు. కొండపై భాగంలో 700 అడుగుల ఎత్తున ఉంటుంది. వింధ్య పీఠభూమి, ఆరావళి పర్వ శ్రేణులు కలిసే ప్రదేశంలో కలదు. సుమారు 7 కి.మీ. వ్యాసంలో విస్తరించి ఉంది. ఈ కోటలో అనేక హిందు మరియు జైన దేవాలయాలు, ఒక మసీదు కూడా ఉన్నాయి. వివిధ రకాల స్ధానిక మరియు వలస పక్షులు ఇక్కడకల నీటి సరస్సుల వద్ద కనపడతాయి. కోట సందర్శన చేసేవారు రణధంబోర్ నేషనల్ పార్కు కూడా చూడవచ్చు. ఈ చారిత్రక భవనం 1528 ప్రాంతంలో మొగలాయిల చేతులలో ఉండేది. సుమారు 17వ శతాబ్దంలో మొగలాయిలు ఈ కోటను జైపూర్ మహారాజుకు బహుమతిగా ఇచ్చారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri