Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రనధంబోర్ » ఆకర్షణలు » జోగి మహల్

జోగి మహల్, రనధంబోర్

1

జోగి మహల్, రణధంబోర్ కలొండ దిగువ భాగంలో ఉంటుంది. దీనిని జైపూర్ రాజ కుటుంబాలు నిర్మించారు. చాలా తరాలు దీనిని వారి వేటల విడిదిగా వాడుకునేవి. ఈ అటవీ గెస్ట్ హౌస్ పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కలిగిస్తుంది. జోగి మహల్ నుండి పదం తలావ్ సరస్సు చూడవచ్చు. ఇక్కడే ఒక అతి పెద్ద రావి చెట్టు కూడా ఉంది. ఇది. ఇండియాలోనే రెండవ అతి పెద్ద రావి చెట్టుగా చెపుతారు. సాహస చర్యలు చేయాలనుకునే పర్యాటకులు ఇక్కడనుండి లహపురాండ్, నల్ ఘాటి మరియు బకౌలా అనంతపూర్ లకు ట్రెక్కింగ్ లు చేయవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed