Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రనధంబోర్ » ఆకర్షణలు
  • 01రణధంబోర్ నేషనల్ పార్క్

    ఉత్తర భారత దేశంలో రణధంబోర్ నేషనల్ పార్క్ అతి పెద్ద అటవీ రిజర్వులు కలిగి ఉంది. ఒకప్పుడు ఈ అడవులలో రాజుల వేటలు సాగేవి. 1955 లో ఇది వన్య అభయారణ్యంగా స్ధాపించారు. 1980 సంవత్సరంలో ఱణధంబోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కి నేషనల్ పార్క్ హోదా కలిగించారు. ఇక్కడ పులులే కాక వివిధ...

    + అధికంగా చదవండి
  • 02రణధంబోర్ కోట

    రణధంబోర్ కోట చాలా బలిష్టమైనది దీనిని క్రీ.శ.944 లో నిర్మించారు. కొండపై భాగంలో 700 అడుగుల ఎత్తున ఉంటుంది. వింధ్య పీఠభూమి, ఆరావళి పర్వ శ్రేణులు కలిసే ప్రదేశంలో కలదు. సుమారు 7 కి.మీ. వ్యాసంలో విస్తరించి ఉంది. ఈ కోటలో అనేక హిందు మరియు జైన దేవాలయాలు, ఒక మసీదు కూడా...

    + అధికంగా చదవండి
  • 03సుర్వాల్ సరస్సు

    సుర్వాల్ సరస్సు

    సుర్వాల్ సరస్సు ఒక అందమైన సీజనల్ సరస్సు. ఇది రణధంబోర్ కు 25 కి.మీ.ల దూరంలో కలదు. పక్షులకు ఇది స్వర్గం. ఈ సర్సు అందాలు నవంబర్ నుండి మార్చి వరకు గల సమయంలో పర్యాటకులను ముగ్ధులను చేస్తాయి. చలికాలంలో అనేక వలస పక్షులు అంటే పెలికాన్లు, కొంగలు, బాతులు ఫ్లెమింగోలు వస్తాయి....

    + అధికంగా చదవండి
  • 04పదం తలావ్

    పదం తలావ్

    రణధంబోర్ నేషనల్ పార్క్ లో పదం తలావ్ సరస్సు అతి పెద్దది, సుందరమైనది. ఈ సరస్సు ఒడ్డునే జోగి మహల్ గెస్ట్ హౌస్ కలదు. ఉదయం మరియు సాయంకాలలో పర్యాటకులు వన్య జంతువులు ఈ సరస్సు వద్దకు రావటం చూస్తారు. ఫొటోగ్రఫీ తీయాలనుకునేవారికి ఈ సమయాలు అనుకూలం.

    + అధికంగా చదవండి
  • 05బాదల్ మహల్

    బాదల్ మహల్

    బాదల్ మహల్ ను మేఘాల భవనం అని అంటారు. ఇది రణధంబోర్ కోటలో కలదు. కోటలో ఉత్తర భాగాన కలదు. ఇపుడు ఈ మహాల్ శిధిలావస్ధలో ఉన్నప్పటికి కోట అందాన్ని కాపాడుతోంది. రాజు హమ్మీర్ చే నిర్మించబడిన 84 స్తంభాల ఛత్రి నేటికి బహు సుందరంగా ఉంది. రాజు ఇక్కడనుండి తన ప్రజలకు...

    + అధికంగా చదవండి
  • 06జోగి మహల్

    జోగి మహల్

    జోగి మహల్, రణధంబోర్ కలొండ దిగువ భాగంలో ఉంటుంది. దీనిని జైపూర్ రాజ కుటుంబాలు నిర్మించారు. చాలా తరాలు దీనిని వారి వేటల విడిదిగా వాడుకునేవి. ఈ అటవీ గెస్ట్ హౌస్ పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కలిగిస్తుంది. జోగి మహల్ నుండి పదం తలావ్ సరస్సు చూడవచ్చు. ఇక్కడే ఒక అతి పెద్ద...

    + అధికంగా చదవండి
  • 07రాజ్ బాగ్ శిధిలాలు

    రాజ్ బాగ్ శిధిలాలు

    రాజ్ బాగ్ శిధిలాలు అంటే ఇక్కడకల ఆర్చీలు, భవనాలు, డోమ్ లు, బురుజులు మొదలైనవి చాలా ప్రాచీనమైనవి. ఈ ప్రదేశం రాజ్ బాగ్ తలావ్ సరస్సుకు మరియు పదం తలావ్ సరస్సుకు మధ్య కలదు.

    + అధికంగా చదవండి
  • 08మాలిక్ తలావ్

    మాలిక్ తలావ్

    మాలిక్ తలావ్ నేషనల్ పార్కులో కలదు. ఈ సరస్సులు పార్కు పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. అక్కడి జంతువులకు, పక్షులకు నీటిని, ఆహారాన్ని అందిస్తున్నాయి. వివిధ రకాల పక్షులు ఇక్కడకు వలసలు వస్తాయి. అపుడపుడూ పులులు సైతం ఈ సరస్సు వద్దకు వస్తాయి.

    + అధికంగా చదవండి
  • 09కచిడా వ్యాలీ

    కచిడా వ్యాలీ

    రణధంబోర్ నేషనల్ పార్క్ వెలుపలి భాగంలో కచిడా వ్యాలీ కలదు. ఈ వ్యాలీలో ఎన్నో రకాల వన్య సంపద కలదు. పార్క్ కు చెందిన చిరుతలు ఇక్కడ సంచరిస్తాయి. పర్యాటకులు, అడవి ఎలుగు, జింగ వంటి వాటిని తరచుగా చూడవచ్చు. పర్యాటకులు సఫారి జీపులు ఉపయోగించి కచిడా వ్యాలీ అందాలు దర్శించే...

    + అధికంగా చదవండి
  • 10లకర్డా మరియు అనంతపుర

    లకర్డా మరియు అనంతపుర

    రణధంబోర్ నేషనల్ పార్కుకు వాయువ్యంగా మరియు ఉత్తరంగా ఈ ప్రదేశం కలదు. ఇక్కడ తేనె తుట్టెలు మరియు తాజా పండ్లు దొరకటంతో కొన్ని శాకాహార జీవులు అధికంగా సంచరిస్తాయి. ఇక్కడి వాతావరణం ఎలుగుబంట్లకు అనుకూలం. కోతులు, హయనాలు, ముళ్ళ పందులు కూడా సంచరిస్తాయి.

    + అధికంగా చదవండి
  • 11రణధంబోర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్

    రణధంబోర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్

    సవాయ్ మాధోపూర్ వద్ద గల రణధంబోర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ టైగర్ ప్రాజెక్టు గురించి వివరించేందుకు స్ధాపించబడింది. ఈ స్కూలులో విద్యార్ధులు సమీప పట్టణం, గ్రామాల వారే. స్కూలు, టీచర్లు, విద్యార్ధులు తయారు చేసిన గ్రేట్ ఇండియన్ టైగర్ చిత్రాలను ప్రదర్శించటం అమ్మటం చేస్తుంది. ఈ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat