Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రనధంబోర్ » ఆకర్షణలు » రణధంబోర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్

రణధంబోర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, రనధంబోర్

1

సవాయ్ మాధోపూర్ వద్ద గల రణధంబోర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ టైగర్ ప్రాజెక్టు గురించి వివరించేందుకు స్ధాపించబడింది. ఈ స్కూలులో విద్యార్ధులు సమీప పట్టణం, గ్రామాల వారే. స్కూలు, టీచర్లు, విద్యార్ధులు తయారు చేసిన గ్రేట్ ఇండియన్ టైగర్ చిత్రాలను ప్రదర్శించటం అమ్మటం చేస్తుంది. ఈ స్కూలు పెయింటింగ్ పోటీలు, ప్రదర్శనలు ఏర్పాటు చేసి పర్యాటకులకు జంతువుల పట్ల ఆసక్తి కలిగిస్తుంది. పులులను కాపాడండని బోధిస్తుంది. ఈ స్కూలు స్ధాపించన తర్వాత పులులను కాపాడాలనే సందేశం వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్ధల ద్వారా కూడా ప్రపంచ ప్రఖ్యాతమయింది.  

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 May,Fri
Return On
30 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 May,Fri
Check Out
30 May,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 May,Fri
Return On
30 May,Sat