Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సకలేశ్ పూర్ » ఆకర్షణలు » బిస్లే ఘాట్

బిస్లే ఘాట్, సకలేశ్ పూర్

3

బిస్లే ఘాట్ ను  బిస్లే రిజర్వ్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఈ అడవిలో పులులు, నాగుపాములు, జింకలు వివిధ రకాల పక్షులు ఉంటాయి. బిస్లే కొండ లేదా సన్నీ పర్వతం అనేది బిస్లేఘాట్ లో ప్రధాన ఆకర్షణ. ఈ విహార ప్రదేశం నుండి పర్యాటకులు కనులకు విందు చేసే అందమైన పడమటి కనుమల శ్రేణిని అంటే కుమార పర్వతం, పుష్ప గిరి, దొడ్డ బెట్ట మరియు పట్ట బెట్ట వంటివి చూడవచ్చు. ఈ ప్రదేశాన్నిచూసేటందుకు ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed