కన్జేట ఈకో క్యాంపు సైట్ గుజరాత్ లోని దాహోడ్ జిల్లా లో రతన్ మహల్ స్లోత్ బేర్ సంక్చురిలో కలదు. ఇక్కడ స్లోత్ బేర్ అధికం అయినప్పటికీ, పులులు, జంగల్ కాట్, సివెట్, జకల్, హైనా వంటి జంతువులను కూడా చూడవచ్చు. ఇక్కడ కల అద్భుత వాతావరణం తప్పక అనుభవించాలి.
పాణం నది ఈ ప్రదేశం నుండి పుట్టింది. ఈ ప్రదేశంలో సందర్శకులకు వసతి సౌకర్యాలు కలవు.



Click it and Unblock the Notifications