Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివమొగ్గ » ఆకర్షణలు
  • 01మందగడ్డె పక్షి అభయారణ్యం

    మందగడ్డె పక్షి అభయారణ్యం

    ఈ పక్షి ప్రదేశం చూడదగినది. తుంగ నది మధ్యలో ఉంది. అనేక పక్షి జాతులుంటాయి. ఇక్కడనుండి యాత్రికులు సాక్రేబైల్ ఏనుగుల శిక్షణ క్యాంపు మరియు గాజనూర్ డ్యాం చూడవచ్చు. ఇది సుమారు 1.14 ఎకరాలలో ఉంది. ఒక మంచి పిక్ నిక్ ప్రదేశంగా ఉంటుంది. ఈ పక్షి ప్రదేశంలో ఒక వాచ్ టవర్ కూడా...

    + అధికంగా చదవండి
  • 02గుడవి పక్షుల అభయారణ్యం

    గుడవి పక్షుల అభయారణ్యం

    గుడవి బర్డ్ శాంక్చువరి లేదా పక్షుల అభయారణ్యం దట్టమైన అడవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ వివిధ జాతుల పక్షులుంటాయి. పక్షులను గమనించే వారికి ఎంతో ప్రియమైన ప్రదేశం ఇది. ఎన్నో రకాల పక్షులు జూన్ నుండి డిసెంబర్ వరకు ఇక్కడ ఉంటాయి. ఇది. 0.73 చ.కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంది....

    + అధికంగా చదవండి
  • 03సెక్రెడ్ హార్ట్ కేధడ్రల్ చర్చి

    సెక్రెడ్ హార్ట్ కేధడ్రల్ చర్చి

    సేక్రెడ్ హార్ట్ కేధడ్రల్  చర్చి శిల్ప కళలకు ప్రసిద్ధి. దేశంలో రెండవ అతి పెద్ద చర్చిగా పేరొందింది.

    ఈ చర్చి మెయిన్ హాల్ 18000 చ. అ.లు ఉంటుంది. ఎంతో విశాలమైనది. రోమ్ నగర శిల్ప శైలి దీనిలో కనపడుతుంది. అతి పెద్ద లార్డ్ జీసస్ క్రిస్ట్ విగ్రహం ఇక్కడ ఆకర్షణ....

    + అధికంగా చదవండి
  • 04త్యవరి కొప్ప లయన్ మరియు టైగర్ సఫారి

    త్యవరి కొప్ప లయన్ మరియు టైగర్ సఫారి

    త్యవరికొప్ప లయన్ మరియు టైగర్ సఫారి షిమోగా జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశం. దీనిని 1988 లో స్ధాపించారు. ఎన్నో పక్షులు, జంతువులు, వలస పక్షులు, చిరుతలు, సింహాలు, పులులు, జింకలు, ఎలుగులను చూడవచ్చు. ప్రకృతి ప్రియులు తప్పక చూడాల్సిన ప్రదేశం.

    ...
    + అధికంగా చదవండి
  • 05సక్రేబాయలు ఎలిఫెంట్ కేంప్

    సక్రేబాయలు ఎలిఫెంట్ కేంప్

    షిమోగాకు  ఈ ప్రదేశం 14 కి.మీ. ఎంతోమంది పర్యాటకులు దర్శిస్తారు. దీనికి దగ్గరలో గాజనూర్ డ్యాం సైట్ ఉంది. ఈ ప్రదేశంలో బేబీ ఏనుగుల అనాధ శరణాలయం ఉంది. ఏనుగులకు మావట్లు ఇక్కడ శిక్షణనిస్తారు. సందర్శకులు ఇక్కడి తుంగ నదిలో స్నానాలు చేస్తారు. ఏనుగులతో నీటిలో ఆడతారు....

    + అధికంగా చదవండి
  • 06షరావతి వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురి

    షరావతి వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురిని 1974 లో స్ధాపించారు. దీని విస్తీర్ణం 431 చ.కి.మీ. పర్యాటకుల ప్రధాన సందర్శనా ప్రదేశం..ప్రఖ్యాత షరావతి నది ఈ అడవి గుండా ప్రవహించటం ప్రధాన ఆకర్షణ. ఈ శాంక్చురీలో వివిధ జాతుల జంతువులు, పులులు, సంబార్ గుంట నక్క, ఎలుగుబంటి, మలబార్...

    + అధికంగా చదవండి
  • 07శెట్టిహళ్ళి వైల్డ్ లైఫ్ శాంక్చువరి

    శెట్టిహళ్ళి వైల్డ్ లైఫ్ శాంక్చువరి

    కర్నాటకలోని ప్రఖ్యాత అడవి జంతు ప్రదర్శనాలయాలలో ఇది ఒకటి. ఇది 385 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. నవంబర్ నుండి డిసెంబర్ వరకు సందర్శనకు అనుకూలం. దీనిలో కొన్ని మానవుల నివాసాలు కూడా ఉండటం విశేషం. ఎన్నో రకాల జంతువులు, పక్షులు, ఉన్నాయి. గుంటనక్కలు, పులులు, ఏనుగులు, చిరుతలు,...

    + అధికంగా చదవండి
  • 08తుంగ డ్యామ్

    తుంగ డ్యామ్

    తుంగ నదిపై నిర్మించిన తుంగ డ్యామ్ పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. ఇది 535 మీ. పొడవు. సకిరేబాయిలు ఏనుగుల శిక్షణా కేంద్రం ఇక్కడకు 3 కి.మీ. లు ఉంటుంది. తుంగడాము గుజనూర్ ప్రంతంగా చెపుతారు. తీర్ధహళ్ళి నుండి షిమోగా వెళ్ళే దోవలో ఉంది. కుటుంబాల వినోదానికి ఈ ప్రాంతం బాగుంటుంది....

    + అధికంగా చదవండి
  • 09శివప్ప నాయిక పేలస్, మ్యూజియం

    శివప్ప నాయిక పేలస్, మ్యూజియం

    షిమోగా జిల్లా చారిత్రాత్మకంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఎన్నో చారిత్రక అంశాలు కూడా కనపడతాయి. వాటిలో శివప్ప నాయిక పేలస్ మరియు మ్యూజియం ఒకటి. దీని చరిత్ర 16వ శతాబ్దానికి చెందినది. ఈ పేలస్ ను పూర్తిగా రోజ్ వుడ్ తో కేలాడి రాజు శివప్ప నాయక నిర్మించాడు. ఇపుడు ఈ పేలస్ ను...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue