Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిల్వాస్సా » ఆకర్షణలు » సత్మాలియా జింకల పార్క్

సత్మాలియా జింకల పార్క్, సిల్వాస్సా

4

సిల్వాస రోడ్ లోని సిల్వాస ఖాన్వేల్ శివారు ప్రాంతంలో దపదా వద్ద సత్మాలియా జింకల పార్క్ ఉది. ఆ జింకల పార్క్ ఉన్న ప్రదేశానికి ఆ పేరు ఎందుకు పెట్టబడిదంటే, ఆ పేరుకు తగ్గట్టు బ్లాక్ బక్ , కృష్ణ జింక , మచ్చల జింక , సాంబార్ , నిల్గై , నాలుగు కొమ్ముల జింక మరియు అనేక ఇతర జింక జాతులలోని రకాలు వాటి నివాసానికి విస్తారంగా ఒక నిలయంగా ఉంటోంది కాబట్టి ఆ పార్క్ కు ఆ పేరు పెట్టబడింది. ‘సాత్మయ’ అనే పదానికి అర్థం ఏడు పీటస్. అందువల్లనే అక్కడ అంత పెద్ద పార్ ఉంది. ఈ భారీ పార్క్ సుమారు 300హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ పార్క్ లో ప్రతి సందు మరియు మూలాల్లో ఎక్ల్స్పోరింగ్ ఒక కష్టమైన పని. ఈ పార్క్ ఉన్న ప్రాంతంలో టవర్స్ ను చూడవచ్చు. దాని పక్కనే ఒక సరస్సు  మరియు అనేక ఇతర లక్షణాలతో అక్కడి ద్రుష్యాలు ప్రకృతితల్లి ఒడిలో ఒదిగినట్లుగా తెలుస్తుంది.ఈ ప్రదేశంలోని అందమైన ప్రకృతి ద్రుష్యాలను పచ్చని వృక్షాల గురించి మరియు అక్కడ నివసించే జీవులను కెమెరాలలో బందించవచ్చు.  అందుకు మీ వెంట కెమరా తీసుకెళితే మంచిది.ఈ పచ్చని ఉద్యానవనాన్ని సందర్శించడానికి ఒక మంచి సమయం జూన్ నుండి ఆగస్టు వరకూ చాలా ఉత్తమ సమయంగా ఉంటుంది. అక్కడికి వెళ్లే సందర్శకులు నామమాత్రపు చార్జీలతో జీపు లేదా క్వాలీస్ లో పార్కు మొత్తం ఆనందంగా చుట్టి రావచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun