Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సింధుదుర్గ్ » ఆకర్షణలు » సింధుదుర్గ్ ఫోర్ట్

సింధుదుర్గ్ ఫోర్ట్, సింధుదుర్గ్

6

సింధుదుర్గ్ అను పేరు మరాఠీ లో మహాసముద్రపు కోట లేదా మహాసముద్రం మీద  నిర్మించబడిన కోటగా అర్థం వస్తుంది . బహుశా ఈ అత్యంత దిగ్గజ సృష్టి, సింధుదుర్గ్ కోట రాజ శివాజీ ద్వారా 1664-1667 నుండి 3 సంవత్సరాల లోపల నిర్మించబడింది.. 100 పోర్చుగీస్ వాస్తుశిల్పులు మరియు గోవా నుండి 3000 బలమైన శ్రామికుల చేత ఈ కోటను నిర్మించబడి ఈ రోజు 'కుర్టే ‘ ద్వీపం  పై పొడవైన కట్టడంలా నిలిచింది. ఆ కాలంలో హీరోజీండుల్కర్ అను ఒక ప్రముఖ వాస్తుశిల్పి పర్యవేక్షణలో నిర్మాణం జరిగింది మరియు 4000 పుట్టలు ఇనుమును కోటకు పునాది వేయుటకు వదీయున్నారు . కోట మొత్తము 50 ఎకరాలు విస్తరించి, ఒక 9.2 మీటర్ యెత్తులో 4 మీటర్ల పొడవు కోట గొడతో మరియు 42 కోట బురుజులతొ  నిండి యున్నది . రాజ భవన కోట యందు హనుమాన్, జరిమారి  మరియు 'భవానీ' మత యొక్క దేవాలయాలు వున్నాయి. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat