కుతార్ కోట, సోలన్ జిల్లా లోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కోట యొక్క పురాతన కట్టడాలు సుమారు 800 సంవత్సరాల క్రితానివి కాగా, అత్యంత నూతన నిర్మాణాలు కేవలం 80 సంవత్సరాల పూర్వానివి. ఈ కోట చాలా విశాలంగా ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ అనేక మంచి నీటి చలమలు కనవచ్చు.



Click it and Unblock the Notifications