కియారిఘాట్, చండీగఢ్ నుంచి సిమ్లా వెళ్ళే మార్గం మీద సోలన్ జిల్లా నుండి 19 కి.మీ.ల దూరంలో ఉన్న సుందరమైన ప్రదేశం. ఒకప్పుడు తపాలా బంగళా గా ఉన్న ఈ స్థలం, ఇపుడు ఒక పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ సంస్థ (హెచ్.పి.టి.డి.సి) "ఆపిల్ కార్ట్ ఇన్" అనే ప్రముఖ ఆర్ధిక తరగతి హోటల్ నడుపుతుంది.