శోలోని దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా లో కలదు. సోలన్ అనే జిల్లా పేరు ఆలయ దేవత పేరు పై పెట్టారు. ఇక్కడి ప్రకృతి అందాలు టెంపుల్ లో ధ్యానానికి మరింత అనుకూలం గా వుంది పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తాయి. ఈ టెంపుల్ లో ప్రతి ఏట ఉత్సవాహాలు నిర్వహిస్తారు. ఈ సమయం లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ జాతర లో కుస్తీ పోటీలు కూడా జరుగుతాయి.



Click it and Unblock the Notifications