Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షోలాపూర్ » ఆకర్షణలు » రేవణ సిద్దేశ్వర మందిర్

రేవణ సిద్దేశ్వర మందిర్, షోలాపూర్

1

షోలాపూర్ జిల్లా లోని మోతీ బాగ్ తలావు లేదా సరస్సు, నన్నాజ్ లోని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంక్చురి దగ్గరలోని పురాతన దేవాలయమైన రేవణ సిద్దేశ్వర మందిర్ ఉంది. ఈ మూడు ప్రధాన ఆకర్షణలు ఉండటంతో ఈ ప్రాంతం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, అంతర్జాతీయ పక్షుల పార్క్ గా పేరు పొందింది.రేవణ సిద్దేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందిన రేవణ సిద్దేశ్వర సాధువు పేరిట నిర్మించారు. దేవాలయం లోని లోపలి భాగంలోని గదిలో అడుగున ఈ గొప్ప సాధువు విగ్రహం ఉంది. ఈ దేవాలయంలోనందు తర్వాతి కాలంలో అనేక గదులను రాతితో నిర్మించారు.ఇక్కడ మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఇక్కడ ఒక పెద్ద పశువుల సంత జరుగుతుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat